ఇంటర్నేషనల్ International : జపాన్లో ఒక సిటీనీ వణికిస్తున్న పిల్లి.. హై అలర్ట్ జపాన్లో ఒక నగరం మొత్తాన్ని ఓ చిన్న పిల్లి వణికిస్తోంది. అక్కడి ఫుకియామా నగరంలో అధికారులకు, పరజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని వారు ప్రతీరోజూ భయంతో గడుపుతున్నారు. ఇదేంటో విచిత్రంగా ఉందే అనుకుంటున్నారా...అయితే కింది వార్త చదివేయండి. By Manogna alamuru 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn