Latest News In Telugu Harish Rao: నిరుద్యోగులకు నెలకు రూ.4 వేలు ఇవ్వాలి.. సీఎం రేవంత్ కు హరీష్ లేఖ TG: గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్ కు హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. గ్రూప్-2, గ్రూప్-3కి ఉద్యోగాలు కలుపుతామన్న హామీ నిలుపుకోవాలని అన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి బకాయిలతో చెల్లించాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG News: మతిభ్రమించి మాట్లాడుతున్నావ్ డాక్టర్లకు చూపించుకో.. కోమటిరెడ్డిపై హరీష్ రావు ఫైర్! ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ ను కలిసేందుకే అమెరికా వెళ్లినట్లు మంత్రి కోమటిరెడ్డి చేస్తున్న ఆరోపణలకు హరీష్ రావు ఖండించారు. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ అన్నారు. కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లినట్లు చెప్పారు. By M. Umakanth Rao 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG News: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ తప్పదు.. మంత్రి కోమటిరెడ్డి కేసీఆర్, హరీష్ రావులపై కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'కేసీఆర్ తెలంగాణ జిన్నా లాగా మారిండు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ కాక తప్పదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావును కలవడానికే హరీష్ అమెరికా వెళ్లాడు' అంటూ ఆరోపించారు. By srinivas 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: కాంగ్రెస్ మోసం చేసింది.. హరీష్ రావు ఫైర్ TG: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ మర్చిపోయిందని అన్నారు హరీష్ రావు. హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని అన్నారు. By V.J Reddy 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదు.. హరీష్ రావు ఫైర్ ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణాలపై కాంగ్రెస్ అవగాహన లేకుండా మాట్లాడుతోందని ఫైర్ అయ్యారు హరీష్ రావు. టీమ్స్ ఆస్పత్రుల పట్ల మంత్రి కోమటిరెడ్డి అవగాహన లేకుండా మాట్లాడటం దురదృష్టకరం అని అన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సదుపాయాలు పెంచాలని అన్నారు. By V.J Reddy 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: గజ్వేల్ లో హరీష్ రావు బహిరంగ సభ-LIVE మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు కోసం ఈరోజు ఆ పార్టీ కీలక నేత హరీష్ రావు ఆధ్వర్యంలో గజ్వేల్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సభ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Jyoshna Sappogula 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao : బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ ప్రభుత్వం దేశంలోని కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్‌ను మించిపోయారంటూ విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కవమంది గెలిస్తే తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుందని అన్నారు. By B Aravind 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: కేసీఆర్, హరీష్ రావుపై సీఎం రేవంత్ ఫైర్ TG: కేసీఆర్, హరీష్ రావు నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పించేందుకు వచ్చానని అన్నారు సీఎం రేవంత్. ఈ సారి కాంగ్రెస్ గెలవకపోతే మెదక్ జిల్లాలో శాశ్వత బానిసత్వం వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ పోటీ చేయకుండా పోలీసుల చేత కేసులు పెట్టించే పరిస్థితి వస్తుందని అన్నారు. By V.J Reddy 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy : హరీష్ రావు రాజీనామా లేఖ రెడీగా పెట్టుకోవాలి-సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు సవాల్‌ను స్వీకరిస్తున్నా అన్నారు తెలంగాణముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన తన రాజీనామా లేఖను సిద్ధం చేసుకుని రెడీగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. By Manogna alamuru 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn