స్పోర్ట్స్ Ind Vs WI: చెత్త ప్రయోగాలతో కొంప కొల్లేరు చేశారుగా.. ప్చ్..ఏంటి భయ్యా ఇది! భారత్ ఖేల్ ఖతమైంది. డిసైడర్ టీ20 ఫైట్‌లో టీమిండియా ఆటగాళ్లు చేతులెత్తేశారు. పాండ్యా జట్టును 8 వికెట్ల తేడాతో మట్టికరిపించిన రోవ్‌మన్ పావెల్ టీమ్ టీ20 సిరీస్‌ని 3-2 తేడాతో గెలుచుకుపోయింది. 6 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విండీస్‌కు భారత్‌పై ఇదే తొలి టీ20 సిరీస్ విక్టరీ. By Trinath 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ind vs WI: ఐపీఎల్ తోపుపై వేటు? వెస్టిండీస్‌తో చావోరేవోకు సిద్ధమైన టీమిండియా India vs Westindies 4th T20: ఇవాళ (ఆగస్టు 12) టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో మార్పులు చేర్పులతో పాండ్యా టీమ్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా ఫెయిల్ అవుతున్న శుభమన్ గిల్‌కి రెస్ట్ ఇచ్చి.. ఇషాన్ కిషన్‌ని తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. అటు బౌలింగ్‌లోనూ అర్షదీప్ లేదా ముఖేశ్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ని తీసుకునే అవకాశం ఉంది. భారత్ కాలమానం ప్రకారం మ్యాచ్ 8గంటలకు స్టార్ట్ అవ్వనుంది. ఫ్లోరిడాలో మ్యాచ్ కావడంతో పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలం. By Trinath 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ హార్దిక్ పాండ్యా తిలక్ వర్మను అందుకే అడ్డుకున్నాడా..? తత్కాలిక కెప్టెన్, ఆల్ రౌండర్ హార్డిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త బ్యాటర్ తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసే అవకాశం ఉన్నా హార్దిక్ పాండ్యా అతనికి అవకాశం ఇవ్వకపోవడంపై మాజీలు, నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. By Karthik 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ రెండో టీ20లో ఈ యువ సంచలనానికి ఛాన్స్ ఇస్తారా? అలా ఆడితే మాత్రం కష్టమే భయ్యా! విండీస్‌తో రెండో టీ20 ఫైట్‌కి టీమిండియా రెడీ అయ్యింది. తొలి మ్యాచ్‌లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోని రెండో ఫైట్‌లో గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉండగా.. ఫస్ట్ మ్యాచ్ విక్టరీనే రిపీట్ చేయాలని విండీస్ భావిస్తోంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. జియో సినిమా, ఫ్యాన్ కోడ్, డీడీ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. By Trinath 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ...ఆడుతూ పాడుతూ గెలిచిన వెస్టిండీస్..!! రెండో వన్డేలో వెస్టిండీస్ చేతుల్లో భారత్ చిత్తుగా ఓడింది. 1-1తేడాతో వన్డే సిరీస్‌ను వెస్టిండీస్ సమం చేసింది. శార్థూల్ ఠాకూర్ 3వికెట్లతో రాణించినా ఫలితం లేకపోయింది. 2023 ప్రపంచకప్ దగ్గర పడతున్న వేళ..టీమిండియా నుంచి ఇలాంటి ప్రదర్శన రావడం ఫ్యాన్స్‌ని షాక్‌కి గురి చేసింది. By Bhoomi 30 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn