Latest News In Telugu ఆసీస్‌తో టీ20 సిరీస్ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్? ఆసీస్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు హర్దిక్ పాండ్యా దూరమైనట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో గాయపడిన హర్దిక్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, మరికొన్ని రోజులు రెస్ట్ కావాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. అలాగే సౌత్ ఆఫ్రికాతో సిరీస్ కూడా హర్దిక్ ఆడటం డౌటే. By srinivas 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: టీమిండియాకు వెరీ బిగ్ షాక్.. గాయంతో టోర్నమెంట్కే ఆ స్టార్ దూరం? టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం మునుపటి కంటే తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో ఇంగ్లండ్‌తో మ్యాచే కాదు.. తర్వాత జరగనున్న శ్రీలంక, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లకు కూడా పాండ్యా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యాకు గ్రేడ్-ఎ లిగమెంట్ టియర్ ఉంది. అంటే హార్దిక్ కోలుకోవడానికి దాదాపు 2 వారాలైనా పడుతుంది. By Trinath 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: టీమిండియాకు బిగ్ షాక్.. తర్వాతి రెండు మ్యాచ్‌లకు స్టార్ ప్లేయర్ దూరం! వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో ఇరగదీస్తున్న టీమిండియాకు బ్యాడ్ న్యూస్ ఇది. అక్టోబర్ 29న ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు స్టార్ ఆల్‌రౌండర్ పాండ్యా అందుబాటులో ఉండడంలేదు. బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో పాండ్యా గాయపడ్డ సంగతి తెలిసిందే. అతను గ్రౌండ్లో దిగడానికి మరింత సమయం పడుతుందని సమాచారం. By Trinath 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs NZ: టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో ఊహించని ట్విస్ట్.. మిడిలార్డర్లో ఆ స్టార్ బౌలర్! ఇండియా, న్యూజిలాండ్ మధ్య రేపు(అక్టోబర్ 22) జరగనున్న పోరు కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇక గత మ్యాచ్‌లో గాయపడ్డ ఆల్‌రౌండర్ పాండ్యా స్థానంలో షమిని తుది జట్టులోకి తీసుకోని.. బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ని బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేయాలని రోహిత్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. By Trinath 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India Cricket: భారత జట్టుకు పలు సూచనలు చేసిన గంభీర్ ఆసియా కప్ గెలిచిన ఉత్సాహంతో ఉన్న భారత్ జట్టు ఇప్పుడు కంగారు టీమ్‌తో వన్డే సిరీస్ ఆడేందుకు రెడీ అయింది. కాగా టీమ్ ఇండియాపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో నెల రోజుల్లో భారత జట్టు వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనబోతోందన్నాడు. By Karthik 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asia Cup 2023: భారత్ గ్రాండ్ విక్టరీ ఆసియా కప్ 2023 టోర్నీలో భారత్ ఘన విజయం సాధించింది. వరల్డ్ కప్‌కు ముందు జరిగిన ఈ మినీ టోర్నీలోని ఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తోడాతో ఘన విజయం సాధించింది. By Karthik 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 50 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ బౌలర్లు నిప్పులు చెరిగారు. దీంతో సొంత గడ్డపై జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక కేవలం 50 పరుగులు మాత్రమే చేసింది. By Karthik 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Asia cup: గాయంతో ఉండగానే సెలక్ట్ చేస్తారా? అసలు మైండ్ ఉందా? మాజీ క్రికెటర్ ఫైర్! ఆసియా కప్‌కు జట్టును ఎంపిక చేసిన తీరుపై విమర్శలు ఆగడంలేదు. కేఎల్ రాహుల్‌కి కొత్త గాయం అవ్వగా అది తెలిసినా కూడా అతడిని సెలక్ట్ చేశారు. మొదటి రెండు లేదా మూడు మ్యాచ్‌లకు రాహుల్ అందుబాటులో ఉండడని సెలక్టర్ల కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ చెప్పడు. ఇలా గాయంతో ఉన్నవారిని ఎలా ఎంపిక చేస్తారని మాజీ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శించారు. By Trinath 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Asia Cup: బీసీసీఐ తప్పు చేస్తుందా? ఆ ముగ్గురు ఆటగాళ్లతో సమస్యలు తప్పవా? ఆసియా కప్‌కి కౌంట్‌డౌన్ మొదలైంది. మరో వారం రోజుల్లో ఈ మెగా టోర్నికి తెరలేవనుండగా.. టీమిండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే చాలా కాలం తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్న రాహుల్, అయ్యర్ ఎలా ఆడుతురాన్నదానిపై అందరిచూపు నెలకొంది. అటు హార్దిక్ పాండ్యా నిలకడలేమి ఫామ్ ఫ్యాన్స్‌ని ఆందోళనకు గురిచేస్తోంది. By Trinath 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn