ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే ..వారికి అదే చివరి రోజు: చంద్రబాబు! ఆడ బిడ్డల జోలికి వస్తే..అదే వారికి చివరి రోజు అనే విషయం నేరస్తులకు అర్ధం కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.నేరం చేస్తే శిక్ష తప్పదు అనే భయం తప్పు చేసేవారిలో కనిపించేలా పోలీసు శాఖ పని చేయాలన్నారు. By Bhavana 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఇష్టంలేదని చెప్పినా వినని ప్రేమోన్మాది.. తట్టుకోలేక ఆ అమ్మాయి ఏం చేసిందంటే ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తట్టుకోలేక ఓ ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఇష్టం లేదని చెప్పి తల్లిదండ్రులతో వార్నింగ్ ఇప్పించినా భరత్ అదేపనిగా వెంటపడటంతో బుధవారం ఉదయం ఉరేసుకుని చనిపోయింది శ్రావణ తులసి. ఈ దారుణమైన ఘటన విశాఖపట్నం జిల్లా డ్రైవర్స్ కాలనీలో చోటుచేసుకుంది. By srinivas 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mahbubabad District: వేధింపులు భరించలేక అటెండర్ ఆత్మాహత్య యత్నం ప్రిన్సిపల్ వేధింపులు తాళలేక అంటేడర్ ఆత్మాహత్య యత్నం చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. సాంఘిక సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో స్వరూప అటెండర్గా విధులు నిర్వహిస్తుంది. By Karthik 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: అత్తాపూర్లో విషాదం.. ఫైనాన్షియర్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య అప్పుల బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన అత్తాపూర్లో కలకలం రేపుతోంది. డబ్బులు ఇవ్వలేదని ఫైనాన్షియరు దాడి చేయడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. By Vijaya Nimma 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CJI: మహిళల మీద వివక్ష చూపించే మూసపదాలు వద్దు..!! న్యాయస్థానాల్లో మహిళ పట్ల వివక్షలేకుండా చూసే విషయంలో కీలక అడుగు పడింది. విచారణ సందర్భంలో మహిళ ప్రస్తావనలో వాడాల్సిన పదాలకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కొత్త హ్యాండ్ బుక్ ను విడుదల చేశారు. కోర్టు తీర్పుల సమయంలో అనుచిత వ్యాఖ్యలు వాడకుండా ఉండేందుకు న్యాయమూర్తులకు తగు సూచనలు చేశారు. By Bhoomi 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn