Duvvada Srinivas Viral Video: దువ్వాడ జంట ప్రేమికుల రోజు సంబరాలు.. కెమెరా ముందే హగ్గులు, కిస్సులతో ఓ రేంజ్లో!
దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి ప్రేమికుల రోజు సంబరాలు గ్రాండ్గా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరుస్తూ, బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. అక్కడితో ఆగకుండా ముద్దులు, హగ్గులతో బాగా ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.