సినిమా Year Ender 2024 : 'హనుమాన్' నుంచి 'పుష్ప2' వరకు.. ఈ ఏడాది హిట్ కొట్టిన సినిమాలు 2023తో పోలిస్తే 2024లో టాలీవుడ్లో సినిమాల సందడి మరింత పెరిగింది. థియేటర్లలో విడుదలైన చిత్రాల్లో చాలా వరకు బ్లాక్బస్టర్ హిట్స్ గా నిలిచాయి. హనుమాన్ నుంచి పుష్ప2 వరకు.. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.. By Anil Kumar 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Hanuman: ఆజన్మ బ్రహ్మచారిని స్త్రీరూపంలో కొలిచే ఏకైక ఆలయం ఛత్తీస్గఢ్లో ఆంజనేయస్వామిని స్త్రీ రూపంలో పూజిస్తారు. రతన్పూర్లో గిర్జాబంధ్లో దేవి హనుమంతుని విగ్రహం ఉంది. ఈ ప్రత్యేకమైన ఆలయం వెనుక ఓ ఆసక్తికరమైన పురాణ కథ తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వరంగల్ భూపాలపల్లిలో హనుమాన్ విగ్రహం దగ్ధం.. భయాందోళనలో గ్రామస్థులు భూపాలపల్లి జిల్లాలో విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. అంబటిపల్లి గ్రామంలోని అమరేశ్వర ఆలయంలో హనుమాన్ విగ్రహం దగ్దమైంది. దీంతో గ్రామా ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలో పడ్డారు. ఇది దుష్టశక్తుల పనా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. By Archana 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app భద్రాచల ఆలయంలో అర్చకుల కొరత | Bhadradri Temple | RTV భద్రాచల ఆలయంలో అర్చకుల కొరత |Shortage of Priests in Bhadradri Temple in Telangana | Pilgrims say that Few surrounding temples do not have Priests | RTV By RTV Shorts 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మా గ్రామానికి ఆంజనేయుడు వచ్చాడు.. అల్లూరి జిల్లాలో సంబరాలు! అల్లూరి సీతారామరాజు జిల్లా జడ్డంగి గ్రామంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులో ప్రవహిస్తున్న మడేరు వాగులో ఆంజనేయ స్వామి విగ్రహం కొట్టుకువచ్చింది. దీంతో సాక్ష్యాత్తూ ఆ ఆంజనేయ స్వామి మా ఊరికి వచ్చాడని గ్రామస్తులు సంబరాలు చేసుకుంటున్నారు. By Kusuma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా HanuMan Making Video: 'హనుమాన్' మేకింగ్ వీడియో..! తేజ సజ్జ నటించిన 'హనుమాన్' గతేడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను పంచుకున్నారు. సినిమా కోసం ప్రశాంత్ వర్మ, తేజ పడిన కష్టం ఈ వీడియోలో తెలుస్తోంది. By Archana 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Pawan Kalyan: రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం! కొండగట్టుకు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం రానున్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని తన మొక్కులు తీర్చుకునేందుకు పవన్ కొండగట్టుకు రాబోతున్నారు. By Bhavana 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tuesday Tips : మంగళవారం ఇలా చేయండి.. అదృష్ట దేవత మీ తలుపు తట్టడం ఖాయం.! మంగళవారం ఈ పనులు చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఆంజనేయ స్వామి నామస్మరణతో ఏం చేయాలి.? మంగళవారం నాడు ఎలాంటి పనులు చేస్తే మీ లాభం, విజయం లభిస్తుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Saturday Worship : శనిదేవుడు, హనుమంతుడు.. వీరిలో శనివారం ఎవరిని పూజించాలి? సూర్య సంహిత ప్రకారం హనుమంతుడు శనివారం జన్మించాడు. అందుకని శనివారం హనుమంతుడు పూజిస్తే మంచిది. ఇక దోషాల నివారణకు ఈ రోజున శనిదేవుడిని పూజించవచ్చు. హిందూమతం ప్రకారం శనివారం ఈ ఇద్దరి దేవుళ్లను పూజించడం సబబే. By Vijaya Nimma 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn