తెలంగాణ Mini Medaram Jatara : మినీ మేడారం జాతరకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్... వారికి మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా? తెలంగాణలోనే కాకుండా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది మేడారం జాతర. ప్రతి రెండేళ్లకొకసారి జరిగే జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. కుంభమేళా తరహాలో మేడారం జాతరకూ కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. By Madhukar Vydhyula 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hanumakonda: నడిరోడ్డులో ఆటో డ్రైవర్ దారుణ హ*త్య.. వణుకుపుట్టిస్తున్న విజువల్స్ హనుమకొండలో దారుణం ఘటన చోటుచేసుకుంది. అదాలత్ జంక్షన్ లో పట్టపగలే నడి రోడ్డుపై ఓ ఆటోడ్రైవర్ ను మరో ఆటో డ్రైవర్ పొడిచి చంపాడు. మృతుడిని మడికొండకు చెందిన రాజ్‌కుమార్ గా గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. By Archana 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app బ్యాంక్ ఎంప్లాయిని కాళ్లు..చేతులు కట్టేసి..| Hanmakonda | RTV బ్యాంక్ ఎంప్లాయిని కాళ్లు..చేతులు కట్టేసి..| Hanmakonda | A Bank Employee gets brutally killed by unknown people in Hanamakonda in Warangal | RTV By RTV Shorts 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hanamkonda : హన్మకొండలో చెట్టును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. గర్భినితో సహా 26 మంది హన్మకొండ జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి కరీంనగర్ వెళుతున్న ఆర్టీసీ బస్సు హసన్‌పర్తి పెద్ద చెరువు వద్ద చెట్టును బలంగా ఢీకొట్టింది. 55 మంది ప్రయాణికులుండగా 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక గర్భిణి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. By srinivas 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం స్కూల్ బస్సు కిందపడి బాలుడు మృతి హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల పరిధిలోని చంటేయపల్లిలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి చెందాడు. ఆన్నయ్యను స్కూల్ బస్సు ఎక్కించడానికి తల్లితోపాటు వచ్చిన బాలుడు ఆడుకుంటూ బస్సు ముందుకు వెళ్లాడు. బస్సు డ్రైవర్ గమనించకుండా వెళ్లడంతో బస్సుక్రింద పడ్డ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. By Karthik 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn