ఇంటర్నేషనల్ MODI : ప్రధాని మోదీకి కృతజ్జతలు తెలిపిన ఇజ్రాయెల్ మహిళ! హమాస్ దాడి నుంచి తన ప్రాణాలను కాపాడినందుకు ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ మహిళ ధన్యవాదాలు తెలిపారు.అక్టోబర్ 7, 2023న హమాస్ దాడి చేసినప్పుడు భారత్ సహాయం చేయటం వల్ల తాము ప్రాణాలతో ఉన్నామని ఆ మహిళ తెలిపారు. ఇజ్రాయెల్ కు నిజమైన స్నేహితులు భారత్ అని ఆమె కొనియాడారు. By Durga Rao 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America-Hamas: అమెరికాకు హమాస్ వార్నింగ్...త్వరలోనే ప్రతిఫలం ఉంటుంది! ఇరాన్ రివల్యూషనరీ గార్డుల స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించడం పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ తీవ్రంగా తప్పు పట్టింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చర్యలు దాడులను మరింత ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపించింది. By Bhavana 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas Attack:ఇజ్రాయెల్ దాడుల్లో బందీలు చాలామంది చనిపోయారు-హమాస్ ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య యుద్ధం మొదలై వందరోజులు గడిచింది. ఈ సందర్భంగా హమాస్ తమ దగ్గర ఉన్న బందీలతో మాట్లాడించింది. వెంటనే తమను విడిపించాలని...లేకపోతే చనిపోయేలా ఉన్నామని బందీలు అన్నారు. By Manogna alamuru 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: హమాస్ చెరలో అడవిలో జంతువులా ఉన్నాను-మియా స్కెమ్ హమాస్ చెరలో అడవిలో జంతువులో ఉన్నాను అంటున్నారు మియా స్కెమ్. అక్టోబర్ 7న ఇజ్రాయెల మీద హమాస్ దాడి చేసి 240 మంది ఇజ్రాయెల్ పౌరులను బంధించింది. అందులో కొంత మందిని 54 రోజుల తర్వాత విడుదల చేసింది. అలా విడుదలైన వారిలో మియా స్కెమ్ ఒకరు. By Manogna alamuru 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas war:మీకు వేరే దారి లేదు..హమాస్‌కు నెతన్యాహు అల్టిమేటం హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇజ్రాయెల్. గాజామీద వాళ్ళ దళాలు విరుచుకుపడుతున్నాయి. కాల్పుల విరమణ చేసేది లేదని అంటోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. హమాస్ ఉగ్రవాదులకు చనిపోవడం లేదా లొంగిపోవడమే మార్గమని అన్నారు. By Manogna alamuru 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas war:హమాస్ అతి పెద్ద కమాండ్ సెంటర్ ను కనిపెట్టేశారు హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఎవరు ఎంత చెప్పినా ఇరు వర్గాలు వార్ ను ఆపడం లేదు. సంధికి కూడా ఒప్పుకోవడం లేదు. హమాస్ ను మట్టుబెట్టేంతవరకు ఊరుకునేది లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ క్రమంలో హమాస్ అతి పెద్ద కమాండ్ సెంటర్ ను బయటపెట్టింది. By Manogna alamuru 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas war:ఇజ్రాయెల్ సైన్యం పొరపాటున బందీలను చంపేసింది-ప్రధాని నెతన్యాహు ఏం జరిగినా...ఎవ్వరిడగినా...ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ మీద దాడులు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో హమాస్ దగ్గర బందీలుగా ఉన్న ముగ్గురిని ఇజ్రాయెల్ సైన్యం చంపేయడం ఇప్పుడు చర్చనీయంగా మారింది. By Manogna alamuru 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War : హమాస్-ఇజ్రాయెల్ వార్.. దానికే ఓటేసిన భారత్ ఎవరెన్ని చెప్పినా ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అంతం అవడం లేదు. ఇరు వర్గాలు మంకు పట్టు పట్టుకుని కూర్చున్నాయి. వార్ ఆపడానికి ఐక్యరాజ్యసమితి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. దీనికి భారత్ కూడా తన వంతు ఓటేసింది. By Manogna alamuru 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas war:గాజాలో కాల్పుల విరమణకు ఐరాసలో తీర్మానం..అమెరికా తిరస్కరణ యుద్ధం మొదలై రెండు నెలలు గడుస్తోంది. ఇరు వర్గాలు ఎక్కడా తగ్గడం లేదు. మధ్యలో ఓ వారం రోజులు ఇజ్రాయెల్ కాల్పులు విరమించినా...మళ్ళీ గాజాను అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ కోసం ఐరాస కోసం చేసిన ప్రతిపాదనను అమెరికా తిరస్కరించింది. By Manogna alamuru 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn