Latest News In Telugu Hyderabad: రెచ్చిపోయిన హైదరాబాదీలు..బిర్యానీ, హలీమ్ తెగ తిన్నారు హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్. పండగ అయినా, క్రికెట్ అయినా, ఉత్సవం అయినా బిర్యానీలు తినాల్సిందే. అలాంటిది రంజాన్ అంటే తగ్గుతారా మనోళ్ళు. అందుకే ఈ పండుగకు పది లక్షల బిర్యానీలు, 5.3 లక్షల హలీం పేట్లు తినేశారు. By Manogna alamuru 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video: హలీమ్ పేమెంట్ విషయంలో రచ్చ.. కస్టమర్‌ని ఎలా చితకబాదారో చూడండి! హైదరాబాద్ ముషీరాబాద్‌లోని ఓ హలీమ్ షాప్ వద్ద పెద్ద గొడవ జరిగింది. హలీమ్ తిన్న ఓ కస్టమర్ ఆన్లైన్ డబ్బులు చెల్లించాడు. అయితే అది షాప్ అతని సిస్టమ్‌లో రిఫ్లెక్ట్కాలేదు. దీంతో మాటామాటా పెరిగి చివరకు హలీమ్ ఓవర్లంతా కలిసి కస్టమర్‌ను చితకబాదారు. By Trinath 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn