Latest News In Telugu Mobile Hacking: మన మొబైల్ లో హ్యాకర్లు ఎలా దూరిపోతారు? మోసం ఎలా చేస్తారు? తెలుసుకుందాం.. మొబైల్ ఫోన్ అందరికీ అవసరం. బ్యాంక్ ఎకౌంట్స్ నుంచి అన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలు మన ఫోన్ లోనే జరిపేస్తున్నాం. దీంతో ఫోన్ హ్యాక్ చేసి మోసం చేస్తున్న కేసులు పెరిగిపోతున్నాయి. మన ఫోన్ హ్యాకింగ్ నుంచి తప్పించుకోవడం ఎలానో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే. By KVD Varma 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Google Account Hacking: అలెర్ట్...గూగుల్ అకౌంట్ పాస్ వర్డ్ లేకపోయినా హ్యాక్ చేస్తున్న హ్యాకర్లు టెక్నాలజీ పెరిగడం మనల్ని ఎంత సుఖపెడుతోందో అంతే కష్టపెడుతోంది కూడా. ఇప్పుడు ఎక్కడికీ వెళ్ళక్కర్లేకుండా అన్నీ ఆన్ లైన్లోనే పనులు జరిగిపోతున్నాయి. కానీ అదే టైమ్లో సైబర్ నేరాలు కూడా ఎక్కువయిపోయాయి. సైబర్ నేరగాళ్లు తాజాగా పాస్వర్డ్ లేకపోయినా గూగుల్ అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. By Manogna alamuru 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Danger Apps : ఈ 12 యాప్ లు డేంజర్.. వెంటనే డిలీట్ చేసేయండి! ఏ ఫోన్ కైనా యాప్స్ అవసరం. ఎందుకంటే పలు ప్రయోజనాల కోసం అవసరం. కానీ కొన్నిసార్లు కొన్నియాప్స్ మనకు చాలా ప్రమాదకరమని తాజా నివేదిక వెల్లడించింది. By Bhoomi 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movierulz, iBOMMA లో సినిమాలు చూస్తున్నారా?.. తస్మాత్ జాగ్రత్త! సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. Movierulz, iBOMMA వెబ్ సైట్స్ లో సినిమాలు చూస్తున్న వారే టార్గెట్ సైబర్ దాడులు చేస్తున్నారు. వారి వ్యక్తిగత డేటా, డబ్బు కాజేస్తున్నారు. ఇలాంటి వెబ్ సైట్స్ కు ప్రజలు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. By V.J Reddy 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn