H1 బీ ఫీజు పెరిగినా ఏం ప్లాబ్రం లేదు.. అమెరికా ఇలా కూడా వెళ్లొచ్చు..
హెచ్1 బీ వీసా అనేది అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు ఒక మార్గ మాత్రమే. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. హెచ్1 బీ కాకుండా ఎల్1, ఓ1 వీసాలు కూడా కీలకమైనవే.
హెచ్1 బీ వీసా అనేది అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు ఒక మార్గ మాత్రమే. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. హెచ్1 బీ కాకుండా ఎల్1, ఓ1 వీసాలు కూడా కీలకమైనవే.
హెచ్ 1-బీ వీసా ఫీజు పెంపుపై అందరి దగ్గర నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో ఆయన కార్యవర్గం ఈ విషయంపై కాస్త వెనక్కు తగ్గిందని తెలుస్తోంది. వీసా ఫీజు పెంపు నుంచి డాక్టర్లు, మెడికల్ రెసిడెంట్లకు మినహాంపు ఇవ్వనున్నట్లు సమాచారం.
ట్రంప్ ప్రభుత్వం H1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనివల్ల అమెరికన్ కంపెనీలకే భారీ ఎదురుదెబ్బే తగిలింది. ఆ దేశంలో ఉన్న టెక్ కంపెనీలు హెచ్ 1 బీ వీసాల కోసం ఏటా 14 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చు.
ట్రంప్ సర్కార్ H1బీ వీసా ఫీజును లక్ష డాలర్లు (రూ.88 లక్షలు) పెంచడం భారతీయ టెకీలను తీవ్ర ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే నాగపూర్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ చదవండి.
అమెరికాకు చైనా బిగ్‌షాక్ ఇచ్చింది. H1B వీసాపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో..చైనా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. విదేశీ నిపుణుల కోసం చైనా కొత్త ప్లాన్ కు శ్రీకారం చుట్టింది. అమెరికా H1B వీసా మాదిరిగా 'కే-వీసా' విధానాన్ని తీసుకురానుంది
అమెరికాలో ట్రంప్ సపోర్టర్ల టీమ్ మగా (మేక్ అమెరికా గ్రేట్ అగైన్), ఆన్లైన్ ఫోరమ్ 4 చాన్ భారతీయ H1 బీ వీసాదారులను ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
హెచ్ 1- బీ వీసాల మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిన్న బాంబు పేల్చారు. వీసా వార్షిక రుసుము లక్ష రూపాలయకు పెంచడం పెను సంచలనానికి దారి తీసింది. దీనిపై వైట్ హౌస్ క్లారిటీ ఇచింది. అది ఇయర్లీ ఫీజు కాదని..వన్ టైమ్ అని చెప్పింది.