ఆంధ్రప్రదేశ్ Ap Crime News: ‘అమ్మాయిలు కావాలంటే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి’.. ఎంత పని చేశావ్‌రా దుర్మార్గుడా! పల్నాడుకు చెందిన 31ఏళ్ల నాగరాజు 13ఏళ్ల బాలికను లోబర్చుకుని ఇద్దరు పిల్లల తల్లిని చేశాడు. బాలిక తల్లిదండ్రుల మిస్సింగ్ ఫిర్యాదుతో పోలీసులు ఆమెను పట్టుకున్నారు. కోపంతో నాగరాజు అమ్మాయిలు కావాలంటే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి అంటూ ట్రైన్ బోగీలపై బాలిక నంబర్ రాశాడు. By Seetha Ram 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gunturu Free Chicken: ఫ్రీ చికెన్..ఎగబడ్డ జనం..కంట్రోల్ చేయలేక గుంటూరులో చికెన్ ఫుడ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచితంగా చికెన్ వంటకాలు అందించారు.ఇదంతా బర్డ్ ఫ్లూ వైరస్ గురించి అవగాహన కల్పించేందుకు చేపడుతున్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి కారణంగా చికెన్ రేట్లు, కోడిగుడ్డు ధరలు భారీగా పతనమయ్యాయి. By Bhavana 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: వంశీ చాలా అందగాడు.. అందుకే చంద్రబాబుకు కోపం: జగన్! వైఎస్ జగన్ తాజాగా కారాగారంలో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వంశీ రాజకీయంగా ఎదుగుతున్నాడు కాబట్టే అతడిని టార్గెట్ చేశారని అన్నారు. చంద్రబాబు, లోకేష్ కంటే వంశీ గ్లామరస్‌గా ఉంటాడని.. అందుకే వారికి కోపం అని చెప్పుకొచ్చారు. By Seetha Ram 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం లవర్లకు ముద్దులు, భార్యకు పిడిగుద్దులు.. డీఐజీ కిరణ్ వికృత చేష్టలు.. వీడియోలు వైరల్ ! స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలో నెల్లూరు డీఐజీగా పనిచేస్తున్న కిరణ్ కుమార్ వికృత చేష్టలు బయటపడ్డాయి. పలువురు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కిరణ్.. వేరే మహిళలతో ఉన్న ఫోటోలు భార్య అనసూయరాణికి పంపి వేధింపులకు గురిచేస్తున్నాడు. By Krishna 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ New Virus: గుంటూరులో విజృంభిస్తోన్న కొత్త వైరస్.. భారీగా పెరుగుతున్న కేసులు! ఏపీ గుంటూరులో కొత్త వైరస్ 'గులియన్ బారి సిండ్రోమ్' విజృంభిస్తోంది. 7కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిష్ణబాబు వెల్లడించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు. By srinivas 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ACB raids : ఏసీబీ వలలో చిలకలూరిపేట ఎంఈవో పల్నాడు జిల్లా చిలకలూరి పేట మండల ఎంఈవో లక్ష్మి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు చల్లా వెంకట శ్రీనివాసరావు పీఎఫ్ డబ్బులు తీసుకోవడానికి ఎంఈవోను సంప్రదించాడు. By Madhukar Vydhyula 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఎన్టీఆర్ జిల్లాలో దారుణం.. బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం ఎన్టీఆర్ జిల్లాలో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం చేసిన దారుణ ఘటన జరిగింది. ఓ యువకుడు మాయ మాటలు చెప్పి బలవంతంగా ఆమెపై అత్యాచారం చేసి ఫొటోలు తీశాడు. ఆ తర్వాత స్నేహితులకు చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. By Kusuma 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్ ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి దగ్గర అగ్ని ప్రమాద ఘటన జరిగింది. గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఇంటి పక్కన ఉన్న గార్డెన్లో బుధవారం రాత్రి మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. By Kusuma 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అక్రమ సంబంధంకి అడ్డు ..చిన్నారికి చెంపల పై వాతలు | illegal relationship |Guntur |Sattenapalli |RTV By RTV 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn