గుంటూరు AP News: పాపిష్టి సవతి తల్లి... పసిగుడ్డును గోడకేసి కొట్టి చంపి.. గుంటూరులోని ఫిరంగిపురంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సవతి తల్లి లక్ష్మి ఆరేళ్ళ కుమారుడిని గోడకేసి కొట్టి చంపింది. సాగర్ అనే వ్యక్తి మొదటి భార్య చనిపోవడంతో లక్ష్మిని రెండవ వివాహం చేసుకున్నారు. మొదటి భార్య పిల్లలు అనే కోపంతో లక్ష్మీ వారిని తరచూ హింసిస్తూ ఉండేది. By Archana 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఉద్రిక్తత | Guntur CI Incident || Police Vs Villagers | RTV గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఉద్రిక్తత | Guntur CI Incident becomes most sensational in surrounding areas and situations turn out to be serious | Police Vs Villagers | RTV By RTV Shorts 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP Crime: గుంటూరులో హై టెన్షన్ .. యువకుడిపై ఎస్సై తుపాకీతో దాడి గుంటూరులోని ఫిరంగిపురంలో ఎస్సై ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. స్థలం ఫోర్జరీ చేసుకున్నారనే విషయంలో గొడవ జరుగుతుండగా యువకుడు వీడియో తీశాడు. దీంతో ఎస్సై తుపాకీతోొ దాడి చేశాడు. యువకుడికి గాయాలు కావడంతో ఆ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. By Kusuma 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రే*ప్ చేసి.. గొంతు కో*సి.. ప్రైవేట్ పార్ట్స్ పై! | Guntur Married Women High Way Road Incident | RTV By RTV 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP Crime: ఏపీలో దారుణ హత్య.. మహిళను రేప్ చేసి, మెడ కోసిన దుర్మార్గులు! ఏపీలో మరో దారుణ హత్య జరిగింది. గుంటూరు జిల్లా కొలనుకొండ సమీపంలో గుర్తు తెలియని మహిళను రేప్ చేసి, గొంతుకోసి చంపేశారు. మృతదేహం వద్ద కండోమ్ ప్యాకెట్స్, సెల్ ఫోన్ దొరికినట్లు తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By srinivas 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLC Marri Rajasekhar : వైసీపీకి మరో బిగ్ షాక్..ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించారు. ఇప్పటికే వైసీపీకి నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. By Madhukar Vydhyula 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Posani Krishna Murali : సీఐడీ అదుపులో పోసాని.. వైద్య పరీక్షల అనంతరం.. ఏపీలో వైసీపీ నేత , సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను దూషించిన వ్యవహారంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదు కాగా.. వీటిపై కోర్టుల్ని ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. By Madhukar Vydhyula 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Posani : పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్... అనుమతించిన కోర్టు వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్ తగిలింది. ఆయన్ను ఒక రోజు సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన్ను రేపు అంటే మంగళవారం ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. By Krishna 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kavati Manohar Naidu : గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు రాజీనామా..రెడ్ బుక్ రాజ్యాంగంలో పనిచేయలేనంటూ.... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. కార్పొరేషన్లో తనకు తీవ్ర అవమానం ఎదురవుతోందని వాపోయారు. ఈ అవమానాలు, ఎదుర్కొనేంత ఆత్మస్థైర్యం తనకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. By Madhukar Vydhyula 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn