AP News: ఘోరం.. రైల్వే స్టేషన్ లో పెచ్చులూడి బాలుడు మృతి!
గుంతకల్లు రైల్వే స్టేషన్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. 7వ నెంబర్ ప్లాట్ ఫార్మ్ వద్ద పెచ్చులూడి తలపై పడటంతో బాలుడు మృతి చెందాడు. వెయింటింగ్ హాల్లోని గోడపక్కనే తల్లి బాలుడిని నిద్రపుచ్చుతుండగా ఈ ఘోరం జరిగింది. మృతి చెందిన బాలుడి పేరు మణికంఠ 14 ఏళ్ళు.
/rtv/media/media_files/2026/06/01/south-coast-railway-zone-2026-06-01-07-25-19.jpg)
/rtv/media/media_files/2025/05/23/7XdO9c3Bndg9fkxTIbAc.jpg)
/rtv/media/media_files/2025/05/14/csTHcMFH07pmkIBrnoHo.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Vasavi-Mata-in-Bala-Tripura-Sundari-Devi-Alankaram-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Left-leaders-demand-immediate-reduction-of-increased-electricity-charges-1-jpg.webp)