తెలంగాణ Former Minister Jagadish Reddy : ఎండిన పొలాలను చూసి కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి సూర్యపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో సాగు నీరు సక్రమంగా అందడం లేదని.. పొలాలు ఎండిపోతున్నాయని రైతుల గోస చూస కన్నీరు పెట్టుకున్నారు మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి. మండలంలో ఎండిన పంటలను పరిశీలించిన ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. By Madhukar Vydhyula 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BRS : కోతులు చనిపోయిన వాటర్ ట్యాంక్ ను పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు నాగార్జునసాగర్ (నందికొండ మున్సిపాలిటీ) లో కోతులు మరణించిన వాటర్ ట్యాంక్ ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ పరిశీలించారు. వాటర్ ట్యాంక్ లో 30 కోతులు మరణించిన విషయం రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. By Nikhil 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn