White House : వైట్ హౌజ్ సమీపంలో మరోసారి కాల్పుల కలకలం..స్పాట్ లొ డొనాల్డ్ ట్రంప్
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో మరోసారి భద్రతా వైఫల్యం కలకలం సృష్టించింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భద్రతలో భారీ లోపం బయటపడింది. సోమవారం శ్వేతసౌధం (వైట్‌హౌస్) సమీపంలో ఓ సాయుధుడు భద్రతా బలగాలపై కాల్పులకు దిగడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
/rtv/media/media_files/2025/08/31/white-house-clarifies-2025-08-31-08-21-30.jpg)
/rtv/media/media_files/2026/05/05/fotojet-2026-05-05-11-06-36.jpg)