జామ పండు ఈ సమయంలో మాత్రమే తినాలి..
జామకాయలో ఫైటోన్యూట్రియెంట్లు, యాంటీఆక్సిడెంట్లు మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి, ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.నిపుణుల అభిప్రాయం ప్రకారం, పోషకాలు పుష్కలంగా ఉన్న జామ, కడుపు సమస్యలకు ఎలా ఉపయోగపడుతుందో, దానిని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.