క్రైం Google Map: నట్టేట ముంచిన గూగుల్ మ్యాప్..ప్రాణాలు కోల్పోయిన డాక్టర్లు! గూగుల్ మ్యాప్ (Google Map) ను నమ్ముకుని గమ్య స్థానం చేరాలనుకున్న ఆ వైద్యులు(Doctors) అన్యాయమైపోయారు. గూగుల్ చేసిన తప్పిదం వల్ల వారు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. కేరళ (Kerala) లో ఇద్దరు డాక్టర్లు గూగుల్ మ్యాప్(Google Map), జీపీఎస్ (GPS) ని నమ్ముకొని కారుతో పాటుగా నదిలో మునిగిపోయారు. By Bhavana 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు జీపీఎస్ విధానంపై క్లారిటీ ఇచ్చిన బుగ్గన ఏపీలో జీపీఎస్ విధానాన్ని తీసుకురావడంపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పాత పెన్షన్ విధానం అమలు చేస్తే 2050 నాటికి 49 వేల కోట్ల వ్యయం అవుతుందన్నారు. స్థూల ఉత్పత్తిలో పెన్షన్ వ్యయం 107 శాతానికి వెళ్తుందని మత్రి అంచనా వేశారు. ఇది ఒక దశకు వచ్చే సరికి ఆర్థిక వ్యవస్థ మొత్తం స్థంభించి పోయే పరిస్థితి వస్తుందని బుగ్గన ఆవేదన వ్యక్తం చేశారు. By Karthik 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn