ఆంధ్రప్రదేశ్ New Virus: గుంటూరులో విజృంభిస్తోన్న కొత్త వైరస్.. భారీగా పెరుగుతున్న కేసులు! ఏపీ గుంటూరులో కొత్త వైరస్ 'గులియన్ బారి సిండ్రోమ్' విజృంభిస్తోంది. 7కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిష్ణబాబు వెల్లడించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు. By srinivas 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 842 ఉద్యోగాలు.. ఎల్లుండే ఇంటర్వ్యూలు! నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 842 యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి ఆయూష్ శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. https://ayush.telangana.gov.in/ By srinivas 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jangareddygudem : జంగారెడ్డిగూడెంలో అమానుష ఘటన...! జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రి సమీపంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం తెల్లవారుజామున మగ నవజాత శిశువు మృతదేహాన్ని కుక్కలు పీక్కు తింటుండగా..స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. By Bhavana 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. ఆపరేషన్ వికటించి బాలింత మృతి! నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో ఏమల శ్రావణి అనే బాలింత మరణించింది. మృతదేహంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. By srinivas 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Maharashtra: నాందేడ్ ప్రభుత్వాసుపత్రిలో ఏం జరుగుతుంది..48 గంటల వ్యవధిలో 31 మంది! మహారాష్ట్ర (maharashtra) ప్రభుత్వాసుపత్రి (govt Hospital) లో ఏం జరుగుతుంది?. గడిచిన 48 గంటల్లో (48 Hours) 31 మంది (31 patients) పేషెంట్లు మరణించారు. కేవలం 24 గంటల వ్యవధిలో 24 మంది మృత్యువాత పడ్డారు. By Bhavana 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn