Latest News In Telugu Assembly : రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం.. గవర్నర్ తమిళసై సంచలన వ్యాఖ్యలు తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి మొదటగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. గత ప్రభుత్వంలో చిన్నభిన్నమైన రాష్ట్ర వ్యవస్థను పునర్నిర్మించే పనిలో ఉన్నామని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో 6 గ్యారంటీలను నేరవేరుస్తామని ఆమె తెలిపారు. By srinivas 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Republic Day 2024: నియంతృత్వ ధోరణితో వెళ్తే తెలంగాణ సమాజం సహించదు: గవర్నర్ తమిళిసై గడిచిన పదేళ్లో రాజ్యాంగ స్పూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరించారని గవర్నర్ తమిళిసై అన్నారు. నియంతృత్వ ధోరణితో వెళ్తే తెలంగాణ సమాజం సహించదని.. ప్రజా తీర్పు ద్వారా నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడారు. రిపబ్లిక్ డే లో భాగంగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఆమె జెండా ఆవిష్కరించారు. By B Aravind 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tamilisai: కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై గవర్నర్ సీరియస్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓటు వెయ్యకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానన్న పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఆదేశం జారీ చేశారు. By Jyoshna Sappogula 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CEO Vikas Raj: రాజ్‌భవన్‌కు సీఈవో వికాస్ రాజ్.. తెలంగాణ ఎన్నికల అధికారి సీఈవో వికాస్ రాజ్ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల లిస్ట్‌ను గవర్నర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. By srinivas 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Governor Tamilisai: చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మోరును దర్శించుకున్న గవర్నర్.. కాసేపట్లో సచివాలయానికి!! చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మోరును గవర్నర్ తమిళి సై దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. గవర్నర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత ఆమె అక్కడి నుంచి సచివాలయానికి బయల్దేరనున్నారు. అక్కడ సచివాలయం ప్రాంగణంలో ప్రభుత్వం నిర్మించిన చర్చి, మసీదు ఇంకా నల్లపోచమ్మ ఆలయాల ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొననున్నారు. By P. Sonika Chandra 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Governor Vs Kcr: సీఎం కేసీఆర్ పై గవర్నర్ తమిళి సై మరోసారి సంచలన కామెంట్స్! గవర్నర్ తమిళి సై మరోసారి సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాంతంత్ర్యదినోత్సవం వేడుకల్లో భాగంగా పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న ఆమె అక్కడ జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు తమిళినాడు సీఎం స్టాలిన్ పై కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హాట్ టాపిక్ గా మారిన ఈ కామెంట్స్ పై బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తిగా మారింది.. By P. Sonika Chandra 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ వరంగల్ లో వరద బాధితులకు గవర్నర్ సహాయం..కేసీఆర్ సర్కార్ కు తమిళి సై కీలక సూచనలు! వరంగల్ జిల్లాలో బుధవారం పర్యటించిన రాష్ట్ర గవర్నర్ తమిళి సై వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు. వరదలతో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులతో మాట్లాడి వారి బాధను ఆమె పంచుకున్నారు. ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ కు పలు కీలక సూచనలు చేశారు. వరద బాధితులను పరామర్శించేందుకు కేసీఆర్ లేక కేటీఆర్ వస్తారని ప్రభుత్వ అధికార వర్గాలు భావించిన నేపథ్యంలో గవర్నర్ తమిళి సై వరంగల్ లో పర్యటించి బాధితులకు సహాయం అందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. By P. Sonika Chandra 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn