బిజినెస్ ఆండ్రాయిడ్ ఫోన్లో Google Wallet ని ఎలా ఉపయోగించాలి? భారతదేశంలోని స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం గూగుల్ ఇటీవల వాలెట్ అప్లికేషన్‌ను విడుదల చేసింది. రివార్డ్‌లు, టిక్కెట్లు, కారు కీలను కూడా నిల్వ చేయడానికి మీరు ఈ ఉచిత అప్లికేషన్‌ను డిజిటల్ హబ్‌గా ఉపయోగించవచ్చు.అయితే దీనిని ఎలా వినియోగించాలో ఇప్పుడు చూద్దాం. By Durga Rao 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Phone Screen Issue : ఫోన్ స్క్రీన్ నల్లగా మారిందని ఆందోళన చెందకండి? మీ ఫోన్ స్క్రీన్ నల్లగా మారినప్పుడు మీరు ఎప్పుడైనా అలాంటి సమస్యను ఎదుర్కొన్నట్లయితే, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది అనేక కారణాల వల్ల అది నల్లగా మారవచ్చు.మంచి విషయం ఏమిటంటే దాన్నిమీరే పరిష్కరించవచ్చు By Durga Rao 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Loan Apps: అమ్మో అన్ని యాప్స్.. మందిని ముంచేశాయ్.. కేంద్రం ఏం చేసిందంటే.. నకిలీ.. మోసపూరిత లోన్ యాప్స్ విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరించి.. గూగుల్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న లోన్ యాప్స్ ను తన ప్లే స్టోర్ నుంచి తొలగించిందని ఆమె వివరించారు. By KVD Varma 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Fraud Loan Apps: గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆ యాప్స్ తీసేశారు.. ఎందుకంటే.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి 17 లోన్ యాప్స్ తొలగించారు. ఈ యాప్స్ యూజర్ పర్సనల్ డేటాను చోరీ చేస్తున్నాయని గుర్తించారు. అంతేకాదు, ఇవి లోన్స్ రికవరీ పేరుతో యూజర్స్ పై బెదిరింపులకు పాల్పడుతున్నట్టు గూగుల్ గుర్తించింది. దీంతో ఈ యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి తీసేశారు. By KVD Varma 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Indus Appstore: గూగుల్‌కు పోటీగా ఫోన్‌పే దేశీయ ప్లే స్టోర్ మనం ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయాలంటే అండ్రాయిడ్ యూజర్లు అయితే గూగుల్ ప్లే స్టోర్.. ఐఫోన్ యూజర్లు అయితే యాపిల్ స్టోర్‌లో మాత్రమే చేసుకోవాలి. దశాబ్ధ కాలంగా ఈ రెండింటి ఆధిపత్యమే కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు వీటి ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు దేశీయ ఫిన్ టెక్ సంస్థ ఫోన్ పే కొత్త ప్లే స్టోర్‌ను తీసుకువచ్చింది. By BalaMurali Krishna 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn