బిజినెస్ Gold Price: లక్షకు చేరువలో వెండి ధర..బంగారం రేటు ఎలా ఉందంటే! దేశంలో పసిడి, వెండి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. హైదరాాబాద్లో వెండి ధర రూ. 1 లక్షకు చేరువైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి...రూ. 68,860 కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 68,850గా ఉంది. ఇక 100 గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,88,600కి చేరింది. By Bhavana 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates Update : బంగారం కొనాలంటే మంచి టైమ్.. ఈరోజు తులం ఎంతంటే.. వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,700, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 72,770 గా ఉంది. కేజీ వెండి రేటు భారీగా తగ్గి ₹ 90,900 గా ఉంది. By KVD Varma 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: బంగారం కాస్త తగ్గింది.. భారీగా దిగొచ్చిన వెండి ధరలు! రెండో రోజూ బంగారం ధరలు కాస్త తగ్గాయి. వెండి ధరలు పడిపోయాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,950, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 73,040 గా ఉంది. కేజీ వెండి రేటు భారీగా తగ్గి ₹ 92,000 గా ఉంది. By KVD Varma 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold And Silver Price : హమ్మయ్య.. బంగారం రేటు మారలేదు! ఈరోజు ఎంతుందంటే . . నిన్న పెరిగి కంగారు పెట్టిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. మార్కెట్ ప్రారంభ సమయానికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 67,150, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 73,250 గా ఉంది. కేజీ వెండి రేటు కూడా మార్పులు లేకుండా ₹ 93,500 గా ఉంది. By KVD Varma 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price: అక్షయ తృతీయ రోజు గుడ్ న్యూస్..దిగివచ్చిన బంగారం ధరలు.. ఎంతంటే.. ఈరోజు బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,150ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,160ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.88,700 వద్ద ఉంది. By KVD Varma 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold and Silver Price: బంగారం ధరల మోత..వెండి ధరల బాదుడు..ఈరోజు ఎంత పెరిగాయంటే.. ఈరోజు బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,350ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,380ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.88,500 వద్ద ఉంది. By KVD Varma 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate: తగ్గడం మూన్నాళ్ల ముచ్చటే.. మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,050ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,050ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.87,500 వద్ద ఉంది. By KVD Varma 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: మార్పులు లేని బంగారం.. వెండి ధరలు.. ఈరోజు ఎంతంటే.. ఈరోజు బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.65,850ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.71,830ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.86,500 వద్ద ఉంది. By KVD Varma 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price: మురిసినంత సేపు లేదు.. మళ్ళీ బంగారం ధర పెరిగింది.. ఎంతంటే.. ఈరోజు బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.65,850ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.71,830ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.86,500 వద్ద ఉంది. By KVD Varma 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn