గుంటూరు ఏపీలో కొత్త వైరస్ కలకలం.. గుంటూర్లో తొలి మరణం ఆంధ్రప్రదేశ్లో గులియన్ బారే సిండ్రోమ్ వైరస్ సోకి తొలి మరణం సంభవించింది. గుంటుర్ గవర్నమెంట్ హాస్పిటల్లో కమలమ్మ జీబీఎస్ వైరస్ బారిన పడి ఆదివారం చనిపోయింది. ప్రకాశం జిల్లా కోమరఓలు మండలం ఆలసందపల్లి గ్రామస్తురాలు కమలమ్మ 10 రోజులుగా చికిత్స తీసుకుంది. By K Mohan 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Health ఏపీలో డేంజర్ వైరస్.. బీకేర్ ఫుల్.. | GBS Virus In AP & Telangana | Guillain Barre Syndrome | RTV By RTV 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP New Virus: బిగ్ వార్నింగ్.. ఏపీలో కొత్త వైరస్...బీ అలర్ట్! గుంటూరు జిల్లాలో జీబీఎస్ కలకలం రేపింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏడు కేసులు నమోదయ్యాయి. జీజీహెచ్లో జీబీఎస్ బాధితులు చేరారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు జీజీహెచ్ వైద్యులు చెప్పారు. By Bhavana 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: తెలంగాణ లో కొత్త వైరస్..25 ఏళ్ల మహిళ మృతి! మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా జీబీఎస్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. వందకు పైగా జీబీఎస్ కొత్త కేసులు నమోదు కాగా.. పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం నమోదైంది. By Bhavana 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maharashtra: ‘జీబీఎస్’ డేంజర్ బెల్స్: ఇప్పటికే ఐదుగురు మృతి.. 163కు చేరిన బాధితులు గులియన్ బారే సిండ్రోమ్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు మెళ్ల మెళ్లగా సోకుతూ .. పలువురి ప్రాణాలు కూడా తీస్తోంది. జనవరి చివరి వారంలో అక్కడ జీబీఎస్ తొలి మరణం నమోదు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య ఐదుకి చేరింది. By Bhavana 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn