Gas cylinder block racket : దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత...తెలంగాణలో గ్యాస్ సిలిండర్ బ్లాక్ దందా
ఇరాన్‌పై అమెరికా యుద్ధం ప్రభావం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై పడింది. డొమెస్టిక్ సిలిండర్లకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.వాణిజ్య సిలిండర్ల సరఫరాలో కొంత ఇబ్బంది ఎదురవుతుంది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు బ్లాక్ మార్కెటింగ్ దందాకు తెరతీశారు.
/rtv/media/media_files/2025/08/06/hyderabad-companies-provide-work-from-home-facility-2025-08-06-09-18-49.jpg)
/rtv/media/media_files/2026/03/12/gas-cylinder-2026-03-12-18-55-13.jpg)