భారీగా పెరగనున్న గ్యాస్ ధరలు.. | Gas Cylinder Price Hike In India | PM Modi | Fuel Price Hike | RTV
Commercial LPG Price Hike: హైదరాబాద్లో ఇక ఫుడ్ తినాలంటే చుక్కలు కనిపిస్తాయ్.. బాదుడే బాదుడు..!
ప్రతి నెల మాదిరిగానే ఈ నెలలో కూడా గ్యాస్ సిలిండర్ ధరలలో మార్పులు జరిగాయి. దేశ చరిత్రలో తొలిసారి గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్నంటాయి. పది కాదు ఇరవై కాదు ఏకంగా రూ.993లు పెరిగి గ్యాస్ సిలిండర్ ధర సంచలనం సృష్టించింది.
Big Alert: కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర పెరిగింది.. ప్రభావం ఎలా ఉంటుందంటే..
ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు కమర్షియల్ సిలెండర్ ధరను భారీగా పెంచాయి. ఈరోజు అంటే సెప్టెంబర్ 1 నుంచి 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలెండర్ పై రూ.39లు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. దీని ప్రభావం హోటల్స్, రెస్టారెంట్లపై పడుతుంది. అంటే బయట ఫుడ్ ఖరీదు పెరగవచ్చు.
Gas Price Hike: వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ.209 పెంచాయి. ఈ ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. ఈ ధరల పెరుగుదలతో, న్యూఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ.1731.50 అవుతుంది. నెల రోజుల క్రితమే, చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పిజి సిలిండర్ల ధరలను రూ.158 తగ్గించాయి. ఇది సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వచ్చింది. పండగల ముందు సిలిండర్ ధరలను పెంచి వినియోగదారులకు షాకిచ్చాయి చమురు కంపెనీలు.
/rtv/media/media_files/2026/05/01/gas-prices-commercial-cylinder-2026-05-01-16-48-46.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Big-Alert.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/gas-cylinders-jpg.webp)