రాజకీయాలు Yarlagadda: కాయ్ రాజా కాయ్.. యార్లగడ్డ పార్టీ మార్పుపై బెట్టింగ్! గన్నవరం రాజకీయాలు హీటెక్కుతున్నాయి. యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతుండగా.. ఇవాళ ఆ విషయం గురించి ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. గన్నవరం నియోజకవర్గంలోని దాదాపు 2,000మంది కార్యకర్తలతో ఆయన భేటీ అవుతున్నారు. ఈ మీటింగ్ తర్వాత తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తారన్న ఉహాగానాలు వినిపిస్తున్నాయి. By Trinath 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ yarlagadda:గన్నవరంలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి యార్లగడ్డ? గన్నవరంలో వైసీపీకి షాక్ తగిలేలా కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న యార్లగడ్డ వెంకట్రావు.. టీడీపీలో జంప్ అయ్యేందుకు రెడీ ఐనట్టు తెలుస్తోంది. ఈ నెల 19న టీడీపీ యువ నేత నారా లోకేశ్ పాదయాత్ర ఎన్టీఆర్ జిల్లాలోకి ఎంట్రీ ఇవ్వనుండడంతో ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీలోకి యార్లగడ్డ వెళ్లనున్నారన్న ప్రచారం జరుగుతోంది. వల్లభనేని వంశీకే వైసీపీ నుంచి గన్నవరం టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడంతోనే యార్లగడ్డ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. By Trinath 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn