క్రైం Telangana : గ్యాంగ్ సినిమా తరహాలో ఫుడ్ ఇన్ స్పెక్టర్లమంటూ రైడ్.. చివరికి ఏం జరిగిందంటే? ఖమ్మంలో ఫేక్ ఫుడ్ ఇన్ స్పెక్టర్లు అరెస్ట్ అయ్యారు. ఆహార తనిఖీ అధికారులమంటూ నగరంలోని కింగ్ దర్బార్ హోటల్లో ఆకస్మిక తనిఖీ చేసి హల్చల్ చేశారు. విచారణ నివేదిక అనుకూలంగా ఇవ్వాలంటే రూ. 2లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన హోటల్ యజమాని వారిని అరెస్ట్ చేయించారు. By Jyoshna Sappogula 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Gadwala district: అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు అంతర్రాష్ట దొంగల ముఠాను గద్వాల జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన జిల్లా ఎస్పీ.. నిందితుల నుంచి 12 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. By Karthik 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn