Society దిల్‌రాజు ఇంట్లో 200 కోట్లు? | IT Raids On Producer Dil Raju House | Pushpa 2 | RTV By RTV 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi: గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కు కారణం వారే.. చిరంజీవి సంచలన ట్వీట్! ఇటీవలే తమన్ ''సినిమాను చంపేయకండి''అంటూ నెగిటివ్ ట్రోల్స్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తాజాగా ఈవ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు.''తమన్ నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. నీమనసు ఎంత కలత చెందితే ఇలా స్పందించి ఉంటావు అని ట్వీట్ చేశారు. By Archana 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Game Changer: గేమ్ ఛేంజర్ పై కుట్ర చేసింది వీళ్లే.. ఆరుగురి అరెస్ట్! రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా పైరసీ కాపీని లోకల్ ఛానెల్స్ లో ప్రసారం చేసిన నిర్వాహకులను గాజువాక పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్లూస్ టీమ్ టీవీ ఛానల్‌పై దాడి చేసి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గేమ్ చిత్రం జనవరి 10న థియేటర్స్ లో విడుదలైంది. By Archana 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Game changer:ఎంతకు తెగించార్రా..కేబుల్ టీవీలో గేమ్ ఛేంజర్ HD ప్రింట్ గేమ్ ఛేంజర్ మూవీ మేకర్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ మూవీ ఏపీలోని కేబుల్ టీవీలో ప్రసారం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ లోకల్ టీవీ ఛానల్లో హెచ్ డీ ప్రింట్‌ను ప్రసారం చేస్తున్నారని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. By Krishna 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా గేమ్‌ఛేంజర్ పై నెగిటివ్ టాక్.. డైరెక్టర్ శంకర్ సంచలన కామెంట్స్ గేమ్‌ఛేంజర్ ఔట్ పుట్ తో తాను సంతృప్తిగా లేనన్నారు శంకర్. ముందుగా ఈ సినిమా నిడివి 5 గంటలు ఉందని.. అయితే సమయాభవం వలన కొన్ని మంచి సీన్స్ కట్ చేశామని వెల్లడించారు. ఇక సినిమాకు వచ్చిన రివ్యూలను తాను చూడలేదన్నారు. By Krishna 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RGV: అబద్ధం కూడా నమ్మేలా ఉండాలి.. మెగా హీరోపై RGV సెటైర్స్! రామ్ గోపాల్ వర్మ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మరో పోస్ట్ పెట్టాడు. 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.186 కోట్లు వస్తే ఈ లెక్కన 'పుష్ప2'కు రూ.1860 కోట్లు రావాలన్నాడు. ఒకవేళ ఇది అబద్ధమైన నిజమని నమ్మేలా ఉండాలంటూ సెటైర్స్ వేశాడు. By srinivas 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సుజాత లేని గేమ్ ఛేంజర్.. ఎవరీ రంగరాజన్ .. శంకర్ పని అయిపోయనట్టేనా! భారీ అంచనాలతో రిలీజైన గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్సుడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో రైటర్ సుజాత రంగరాజన్ పేరు ఇప్పుడు బాగా వినిపిస్తుంది. అసలు ఎవరీ రంగరాజన్. పూర్తి కథనం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By Krishna 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రామ్ చరణ్ పై కుట్ర.. ! | Game Changer Movie Team Complaints On 45 Members | Ram Charan | RTV By RTV 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film బాక్సాఫీస్ పై బాలయ్య దండయాత్ర.. ! | Cine Critic Dasari Vignan On Daaku Maharaaj Movie Review | RTV By RTV 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn