ఇంటర్నేషనల్ PM Modi at G-7: ప్రధాని మోదీ జీ-7 దేశాల అధినేతల్లో ప్రత్యేకమైన నాయకుడు.. ఎందుకంటే.. ప్రధాని మోదీ ఇటలీలో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సు నుంచి భారత్ తిరిగి వచ్చారు. ఈ సదస్సులో మోదీ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కోవిడ్ తరువాత జీ-7 దేశాల అధినేతలు అందరూ మారిపోయారు. ఒక్క ప్రధాని మాత్రమే మూడోసారి అధికారాన్ని చేజిక్కుంచుకున్నారు. By KVD Varma 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Modi : మోదీ-బైడెన్ ఆత్మీయ పలకరింపు! జీ 7 సదస్సుకు విశిష్ట అతిథిగా హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అంతా బిజీబిజీగా గడిపారు. ఆయన అక్కడ పలు దేశాధినేతలతో కలవడంతో పాటు పలు ముఖ్యమైన సెషన్లలో కూడా పాల్గొన్నారు. మోదీ ప్రత్యేకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ని మోదీని కలిశారు. By Bhavana 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ G7 Summit: రష్యాకు షాక్.. జీ7 సదస్సులో కీలక నిర్ణయం.. రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మరింత అండగా నిలిచేందుకు జీ7 దేశాలు ముందుకొచ్చాయి. ఆ దేశానికి రూ.4.17 లక్షల కోట్లు (5 వేల కోట్ల డాలర్లు) రుణ ప్యాకేజీని ఇవ్వాలని నిర్ణయించాయి. వివిధ దేశాల్లో నిలిపివేసిన రష్యా ఆస్తుల నుంచి నిధులు సేకరించాలని తీర్మానించాయి. By B Aravind 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pm Modi:జీ7 కోసం ఇటలీకి బయలుదేరిన ప్రధాని మోదీ గ్లోబల్ సమ్మిట్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఇటలీ బయలుదేరారు.మూడోసారి ప్రధాని అయిన తర్వాత మోదీకి ఇదే మొదటి విదేశీ పర్యటన. జీ7 చర్చల్లో భాగంగా కృత్రిమ మేధ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా, గ్లోబల్ సౌత్ అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. By Manogna alamuru 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn