Society సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుక... ప్రతి మహిళకు.. ! | CM Chandrababu Sankranti Offer To Women's | RTV By RTV 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Free Bus Scheme: మహిళలకు బిగ్ షాక్.. ఫ్రీ బస్ స్కీమ్ రద్దు? తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం రద్దయ్యే అవకాశం ఉందనే ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలే ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రెండు గ్యారెంటీలు అమలు? రేపు సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించనున్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాలకు మంత్రి మండలి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. By V.J Reddy 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sajjanar: ఉచిత బస్సు ప్రయాణం.. అలా చేస్తే జైలుకే.. సజ్జనార్ వార్నింగ్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారిని హెచ్చరించారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించే, దాడులకు దిగే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. హయత్ నగర్ డిపో కండక్టర్పై ఓ మహిళా దాడి చేయడంపై ఆయన ఇలా స్పందించారు. By V.J Reddy 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sajjanar: త్వరలో డ్రైవర్లు, కండక్టర్ల భర్తీ.. సజ్జనార్ కీలక ప్రకటన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో 2375 బస్సులను విడతల వారీగా అందుబాటులోకి తేనున్నామని, అలాగే వీలైనంత త్వరగా డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్మెంట్ను చేపడుతామని పేర్కొన్నారు. By V.J Reddy 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Auto Drivers: ఆటో డ్రైవర్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ ఈరోజు ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులతో మంత్రి పొన్నం సమావేశం అయ్యారు. వారు ఎదురుకుంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పటు చేస్తామని హామీ ఇచ్చారు. ఓలా, ఉబెర్ తరహాలో యాప్ను తీసుకొస్తామని అన్నారు. By V.J Reddy 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Free Bus : మహిళలకు ఉచిత ప్రయాణం ఆగిపోనుందా? హైకోర్టులో దాఖలైన పిల్ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం కల్పించారు. దానికి విపరీతమైన ఆదరణ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఫ్రీ బస్ ప్రయాణం ఆగిపోనుందా అనే డౌట్ వస్తోంది ఎందుకంటే దీని మీద ఒక ప్రవైట్ ఉద్యోగి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. By Manogna alamuru 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mahalakshmi Scheme: గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచి మహిళలకు రూ.2500! రేవంత్ సర్కార్ త్వరలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయాన్ని అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ పథకాన్ని ఎంపీ ఎన్నికలకు ముందే అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. By V.J Reddy 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medaram: మేడారం జాతరకు 6వేల ప్రత్యేక బస్సులు.. మంత్రి పొన్నం ప్రకటన మేడారం జాతర ఏర్పట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఉచిత బస్సు పథకం వల్ల మేడారం జాతరకు వచ్చే భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇందుకోసం 6 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. By V.J Reddy 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn