Latest News In Telugu TSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. పురుషులకు ప్రత్యేక బస్సులు? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిపించడం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. ఈ క్రమంలో తమకు సీట్లు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలోని పురుషులు. తమ కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. By V.J Reddy 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth : ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో సీఎం రేవంత్ భేటీ.. వారిపై వరాల జల్లు? సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వారితో సమావేశమై వారు ఎదురుకుంటున్న సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. By V.J Reddy 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Free Bus: ఆ బస్సులు ఎక్కొద్దు ప్లీజ్.. మహిళలకు ఆర్టీసీ షాక్! మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. తక్కువ దూరం వెళ్లే మహిళలు ఎక్స్ప్రెస్ బస్సుల్లో కాకుండా పల్లెవెలుగు బస్సు ఎక్కాలని సూచించారు సజ్జనార్. ఇకపై అనుమతించిన స్టేజీల్లోనే బస్సులు ఆపనున్నట్లు స్పష్టం చేశారు. By V.J Reddy 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: ఆటో డ్రైవర్లకు రేవంత్ సర్కార్ శుభవార్త.. రూ.12 వేలు.. ఎప్పటినుంచంటే? ఆటో డ్రైవర్లకు రేవంత్ సర్కర్ గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12000 ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. By V.J Reddy 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu FREE BUS SCHEME: రయ్.. రయ్.. మహిళలందరికీ ఫ్రీ బస్సు సర్వీస్ స్టార్ట్.. జీరో టికెట్ ఎలా ఉందో చూడండి! తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. టీఎస్ ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఎలాంటి గుర్తింపు కార్డు చూపించాల్సిన అవసరం లేదు. వారం రోజుల తర్వాత తప్పనిసరిగా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. By Jyoshna Sappogula 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn