తెలంగాణ Pochampally Srinivasa Reddy : ఆ భూమినాదే కానీ...ఎనిమిదేళ్లుగా...ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ పరిధిలోని తోల్కట్ట గ్రామంలో భారీ ఎత్తున కోడి పందేలు నిర్వహించారు. ఈ ఘటన ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. కోడి పందేలు నిర్వహించిన ఫామ్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిదని తేలటంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. By Madhukar Vydhyula 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ High Court: ఫామ్ హౌజ్ కేసు.. రాజ్ పాకాలకు బిగ్ రిలీఫ్! హైకోర్టులో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు ఊరట లభించింది. రాజ్ పాకాలను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. పోలీసుల ముందు హాజరు కావాని రెండు రోజుల సమయం ఇవ్వాలని సూచించింది. చట్టప్రకారం ముందుకెళ్లాలని పోలీసులకు తెలిపింది. By Nikhil 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn