Visakhapatnam : గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం..
విశాఖపట్నం గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఉన్న ఆకాష్ బైజూస్ విద్యా సంస్థలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. మొదట్లో చిన్నగా మొదలైన మంటలు క్రమంగా పెద్దవి అయ్యాయి.
విశాఖపట్నం గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఉన్న ఆకాష్ బైజూస్ విద్యా సంస్థలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. మొదట్లో చిన్నగా మొదలైన మంటలు క్రమంగా పెద్దవి అయ్యాయి.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్టాఫీస్- పాస్పోర్ట్ సేవాకేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. కంప్యూటర్లు, ప్రింటర్లు, రూటర్లు, టేబుళ్లు తదితర సామాగ్రి పూర్తిగా కాలి బూడిదైపోయాయి. ఈ సేవాకేంద్రం సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఢిల్లీలోని అలీపూర్ మార్కెట్ వద్ద ఓ పెయింట్ల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించడంతో 11 మంది సజీవ దహనం అయ్యారు. అగ్ని మాపక సిబ్బంది 22 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. మృతులు ఇంకా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు.
చిలీ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 46 మంది చనిపోయారు. వేలాది ఇళ్లు కాలి బూడిదయ్యాయి. ఈ విషయాన్ని చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ స్వయంగా వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్ సోలన్ జిల్లాలోని బడ్డి పారిశ్రామిక వాడలోని ఓ పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మహిళలు సహా పలువురు కార్మికులు ఫ్యాక్టరీలోనే చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఢిల్లీ లోని పితాంపురాలో గురువారం (జనవరి 18) ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనం అయినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.ప్రాణాలు కోల్పోయిన ఆరుగురిలో ఇద్దరు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు.
ఉప్పల్ లోని సీఎంఆర్ షాపింగ్ మాల్ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలకు గల కారణాలు తెలియలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. షాపింగ్ మాల్ లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.
మాదాపూర్లోని ఓ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దుర్గం చెరువు మెట్రో స్టేషన్ వద్ద ఉన్న గర్ల్ ప్రెండ్ మండి గ్రౌండ్ ఫ్లోర్ లో సోమవారం రాత్రి పది గంటల సమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మహారాష్ట్రలోని వలుజ్ ఛత్రపతి శంభాజీనగర్ హ్యాండ్ గ్లవ్స్ ఫ్యాక్టరీలో ఆదివారం తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మంటల్లో ఆరుగురు సజీవదహనం అవగా.. మరో 15 మంది తీవ్రంగా యపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అగ్నిమాపక అధికారి మోహన్ ముంగ్సే తెలిపారు.