Latest News In Telugu Viral: నడిరోడ్డుపై బట్టలిప్పి కొట్టుకున్న హిజ్రాలు.. వీడియో వైరల్! సూర్యపేట జిల్లాలో హిజ్రాలు వీరంగం సృష్టించారు. సూర్యాపేట, తొర్రూర్ కు చెందిన రెండు గ్రూపులు నడి రోడ్డుపై బట్టలిప్పి కొట్టుకున్నారు. ఒకరి ఏరియాలోకి మరొకరు రావడమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం పన్నీరు ముక్కల కోసం పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు కదరా! పన్నీర్ కోసం పెళ్లి మండపాన్ని పెద్ద యుద్ద భూమిని చేసేశారు కొందరు వ్యక్తులు. పెళ్లి భోజనాల్లో పన్నీర్ పెట్టలేదని ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుని కొట్టుకున్నారు. By Bhavana 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం క్లాస్ రూమ్ లోనే దారుణంగా తన్నుకున్న టీచర్లు.. వీడియో వైరల్ ఉత్తర కేరళ జిల్లా ఎరవన్నూరులోని ఏయూపీ స్కూల్లో ఉపాధ్యాయులు తన్నుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఒక చిన్న విషయంలో ఈ గొడవ మొదలవగా క్లాస్ రూమ్ లోనే బూతులు తిట్టుకుంటూ ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. By srinivas 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn