విజయా రెడ్డి సూసైడ్ కేసులో షాకింగ్ విషయాలు.. సారీ మేడం అంటూ మెస్సేజ్!
హైదరాబాద్లోని చర్లప.ల్లిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. సక్సెస్ఫుల్ కెరీర్, లైఫ్ ఉన్నప్పటికీ ఆమె ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటనేది ఇప్పుడు ఒక మిస్టరీగా మారింది.
/rtv/media/media_files/2026/04/13/vijayareddy-husband-surendar-reddy-2026-04-13-15-38-59.jpg)
/rtv/media/media_files/2026/02/05/vijaya-reddy-2026-02-05-19-05-06.jpg)