Canada : కెనడా వీసా రూల్స్ కట్.. ఇమ్మిగ్రేషన్ రూల్స్‌లో భారీ మార్పులు
కెనడా ప్రభుత్వం తన ఇమ్మిగ్రేషన్ విధానంలో కీలక మార్పులు చేపట్టింది. దేశానికి వచ్చే వలసదారుల సంఖ్యను తగ్గించుకుంటూనే, మరోవైపు అత్యవసర రంగాల్లో నైపుణ్యం ఉన్నవారిని ఆహ్వానించడానికి సరికొత్త ప్రయారిటీ కేటగిరీలను ప్రవేశపెట్టింది.
/rtv/media/media_files/2025/02/01/R5hlEEqsLRiA5ENLJMx7.jpg)
/rtv/media/media_files/2026/02/19/canada-2026-02-19-08-29-46.jpg)