బిజినెస్ Samsung Galaxy F06 5G: శామ్సంగ్ నుంచి మరో సూపర్ స్మార్ట్ ఫోన్.. ధర రూ.9 వేలే.. ఓ లుక్కేయండి! శామ్సంగ్ కంపెనీ గ్యాలక్సీ F06 5G కొత్త స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 12న లాంఛ్ చేయనుంది. కేవలం రూ.9 వేలకే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మొబైల్‌ను కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరలో మంచి మొబైల్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. By Kusuma 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ హానర్ నుంచి వచ్చేస్తోన్న కొత్త స్మార్ట్ ఫోన్...ఫీచర్స్ చూస్తే వావ్ అనాల్సిందే...!! హానర్ భారత్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనుంది. హానర్ 90 పేరుతో ఈ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారత్ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఇంతకీ ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి..ధర ఎంత...పూర్తి వివరాలు తెలుసుకుందాం. By Bhoomi 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ సాంసంగ్ గెలాక్సీ ఎం13పై భారీ డిస్కౌంట్..కొత్త ధర ఎంతో తెలుసా..!! Samsung Galaxy M13 స్మార్ట్‌ఫోన్ ధర రూ.1000 తగ్గింది. ఈ Samsung ఫోన్ 4GB RAM, 6GB RAM అనే రెండు వేరియంట్లతో లభిస్తుంది. తాజా ధర తగ్గింపు తర్వాత, ఫోన్ ప్రారంభ ధర రూ. 10,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఫోన్ ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఇది 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, Exynos 850 చిప్సెట్ని కలిగి ఉంది. By Bhoomi 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn