Father: ఛీ వీడూ తండ్రేనా.. టైమ్‌కు నిద్ర పోవడంలేదని చిన్నారికి నరకం
కన్నపిల్లలను అల్లారుముద్దుగా చూసుకునే తల్లిదండ్రులుంటారు. వారికి ఏ చిన్న ఇబ్బంది జరిగినా వారు కుమిలిపోతారు. అటువంటిది ఓ తండ్రి మాత్రం ఐదేండ్ల కూతురును చిత్రహింసలకు గురిచేయడం సంచలనంగా మారింది. ఆ వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
Maharastra: దుర్మార్గ తండ్రి.. నాలుగేళ్ల కూతురు చాక్లెట్ అడిగిందని.. దారుణంగా!
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో చాక్లెట్ కొనడానికి నాలుగేళ్ల కూతురు తండ్రికి డబ్బులు అడిగింది. మద్యానికి బానిసైన ఆ తండ్రి తన నాలుగేళ్ల కూతురిని చీర కొంగుతో గొంతు కోసి అతి దారుణంగా చంపేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
AP Crime : భార్యపై అనుమానం.. పిల్లలను చంపి.. సూసైడ్ చేసుకుంటానని...
భార్యమీద అనుమానంతో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను చంపిన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో కలకలం రేపింది. పిల్లలను చంపిన తర్వాత తను అత్మహత్య చేసుకుంటున్నట్లు నాటకమాడి పోలీసులకు చిక్కాడు నిందితుడు. ఆ పిల్లలు తనకు పుట్టలేదన్న అనుమానమే హత్యలకు కారణమని తేలింది.
Uttar Pradesh: కోతులపైకి గొడ్డలి విసిరాడు..మెడకు తగలడంతో కొడుకు మృతి
ఉత్తరప్రదేశ్‌లో ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. కోతుల గుంపును తరిమికొట్టడానికి ఓ తండ్రి విసిరిన గొడ్డలి దెబ్బకు రెండేళ్ల కుమారుడు చనిపోయాడు. మొరాదాబాద్‌లో ఆరవ్ అనే బాలుడు ఇంటి లోపల ఆడుకుంటున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.
TG Crime : తాగుడుకు బానిసైన తండ్రిని కారుతో గుద్ది గుద్ది.....
తాగుడుకు బానిసైన తండ్రి ప్రతిరోజు ఇంట్లోవారితో గొడవపడుతుండంటంతో ఆ కొడుకు తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైన తన తండ్రిని చంపేయాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం కారుతో ఢీకొట్టి చంపేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుకున్నది ఘటన.
కాంగ్రెస్ నేత టార్చర్ భరించలేక BRS నేత.. ! | Congress Corporator Harassment On BRS Leaders | RTV
TG Crime : ఏం మనుషులురా మీరు....మానసిక వికలాంగురాలిపై తండ్రీకొడుకు అత్యాచారం
హైదరాబాద్ శివారులో మానవత్వం మరిచిపోయిన ఓ తండ్రి, కుమారుడు కలిసి దారుణానికి ఒడిగట్టారు. మానసిక స్థితి సరిగా లేని వికలాంగురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇప్పుడా అమాయకురాలు గర్భం దాల్చింది. దీంతో విషయం తెలిసి స్థానికులు వారిని ఛీ కొడుతున్నారు.
Betting App: తండ్రీకొడుకును బలితీసుకున్న ఆన్ లైన్ బెట్టింగ్.. ఒకరికోసం మరొకరు దారుణం!
ఆన్ లైన్ బెట్టింగ్ కారణంగా మరో కుటుంబం ఆగమైంది. కరీంనగర్ జిల్లా మన్నెంపల్లికి చెందిన నిఖిల్ రావు అప్పులు చేసి చనిపోగా.. కొడుకు మరణం తట్టుకోలేక తండ్రి తిరుపతిరావు పురుగుల మందు తాగి మరణించారు. ఈ ఘటనపై సజ్జనార్ పోస్ట్ పెట్టి యువకులను హెచ్చరించారు.
/rtv/media/media_files/2025/02/19/pDpEzyfnFfiBukQrkj7x.jpg)
/rtv/media/media_files/2025/07/02/father-who-tortured-his-daughter-2025-07-02-11-22-01.jpg)
/rtv/media/media_files/2025/06/30/maharastra-2025-06-30-09-19-36.jpg)
/rtv/media/media_files/2025/06/21/mailavaram-2025-06-21-17-31-09.jpg)
/rtv/media/media_files/2025/06/04/9pQZaTnyRfsDIsmTCKeL.jpg)
/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)
/rtv/media/media_files/2025/05/28/Zs8fUQ00k0Mweu6fb4pi.jpg)
/rtv/media/media_files/6M6yriPNLecMsTWjuREN.jpg)