ఇంటర్నేషనల్ మళ్లీ తండ్రయిన మస్క్.. 14వ సారి.. ఏం పేరు పెట్టారో తెలుసా? ఎలాన్ మస్క్ న్యూరోలింక్ ఎగ్జిక్యూటివ్ షివోన్ జిలిస్‌తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి మగ బిడ్డ పుట్టినట్లు మస్క్ వెల్లడించాడు. ఈ బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్ అని పేరు పెట్టినట్లు సోషల్ మీడియా ద్వారా మస్క్ తెలిపాడు. By Kusuma 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society గుండెల మీద పెంచిన తండ్రిని.. గుండెపై గుద్ది గుద్ది.. ! | Son K*il*led Father At Vizianagaram | RTV By RTV 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం HYD CRIME: హైదరాబాద్ లో దారుణం.. నడి రోడ్డుపై తండ్రిని 15 సార్లు పొడిచిన కొడుకు (వీడియో) హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం జరిగింది. కుటుంబ ఆస్తి తగాదాలతో లాలాపేటకు చెందిన సాయి తన తండ్రి మోగిలిని పట్టపగలే రోడ్డుపై వెటాడి వేంటాడి 15 పోట్లు పొడిచాడు. బాధితుడిని శ్రీకర ఆస్పత్రికి తరలించగా చనిపోయాడు. సాయిని పోలీసులు అరెస్టు చేశారు. By srinivas 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Sangareddy: దశరథ్ హత్యకేసులో వెలుగులోకి సంచలన విషయాలు సంగారెడ్డి జిల్లాలో 9వ తరగతి చదువుతున్న తన కూతురితో సన్నిహితంగా మెలుగుతున్నాడని ఓ యువకుడిని హత్య చేశాడో తండ్రి. 5 రోజుల తర్వాత యువకుడి మృతదేహం లభ్యమైంది. నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కాగా దశరథ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. By Madhukar Vydhyula 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ఒబామా గే..ఆయన భార్య పురుషుడు..ఎలాన్ మస్క్ తండ్రి సంచలన వ్యాఖ్యలు ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక గే అని..ఆయన భార్య మిషెల్ ఒబామా ఆడ వేషంలో ఉన్న పురుషుడు అని అని ఎర్రోల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. By Manogna alamuru 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society పార్టీ నుంచి ఆలస్యంగా వచ్చిన కొడుకుని చం*పినా తండ్రి | Father ki*lled son | Nalgonda | RTV By RTV 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఛీ ఛీ.. ఏం కొడుకుల్రా మీరు.. తండ్రి శవాన్ని ముక్కలుగా నరికి తండ్రి అంత్యక్రియల విషయంలో ఇద్దరు సోదరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి ఒక భాగానికి ఒకరు, మరో భాగానికి మరోకరు అంత్యక్రియలు చేయాలని భావించారు. చివరకు పోలీసులు అక్కడి చేరుకుని సమస్యను పరిష్కరించారు. By Krishna 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అలా చేయొద్దు నాన్న.. అన్నందుకే కూతురిని కడ తేర్చిన తండ్రి! ఏపీ కర్నూలు జిల్లా తంగరడోణ గ్రామంలో ఘోరం జరిగింది. మద్యానికి బానిసైన వీరేష్.. ఇంట్లో డబ్బులు దొంగిలిచొద్దని హెచ్చరించిన 10 ఏళ్ల కూతురు గొంతుకు తాడు బిగించి చంపేశాడు. బాధితురాలి నాన్నమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ బిడ్డ అందంపై అనుమానం.. డీఎన్ఏ టెస్టులో తండ్రి మైండ్ బ్లాక్! కూతురు అందంపై అనుమానంతో వియత్నాంలోని ఓ తండ్రి డీఎన్ఏ టెస్టు చేయించాడు. ఇందులో తన బిడ్డ కాదనే తేలడంతో కుటుంబానికి దూరమై మద్యానికి బానిసయ్యాడు. అయితే హాస్పిటల్ లో పిల్లలు మారినట్లు తన భార్య రుజువు చేయడంతో అసలు విషయం బయటపడింది. By srinivas 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn