Murder: రైల్వేస్టేషన్లో దారుణం.. తండ్రీకూతురిని తుపాకితో కాల్చి చంపిన యువకుడు!
బిహార్ రైల్వేస్టేషన్లో దారుణం జరిగింది. ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైన తండ్రీకూతురు అనిల్ సిన్హా, ఆరాను అమన్‌కుమార్ తుపాకితో కాల్చిచంపాడు. ప్లాట్‌ఫామ్‌ల మధ్య ఉన్న ఓవర్ బ్రిడ్జి ఎక్కి నడుస్తుండగా కాల్చేశాడు. అమన్ కూడా కాల్చుకుని చనిపోయాడు.
/rtv/media/media_files/2025/01/17/x9a3UsbYPkXxoYZG7Zl7.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Father-and-daughter-brutally-killed-in-Srikakulam-district-jpg.webp)