Delhi: రెస్టారెంట్లో గాంధీ కుటుంబం సందడి
పార్లమెంటు సమావేశాలు, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల ప్రచారాలతో ఇన్నాళ్ళు హడావుడిగా ఉన్న గాంధీ కుటుంబం అలా ఒక బ్రేక్‌ను ఎంజాయ్ చేశారు. ఢిల్లీలో మొత్తం కుటుంబం అంతా ఓ రెస్టారెంట్‌కు వెళ్ళి సరదాగా సమయం గడిపారు.
పార్లమెంటు సమావేశాలు, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల ప్రచారాలతో ఇన్నాళ్ళు హడావుడిగా ఉన్న గాంధీ కుటుంబం అలా ఒక బ్రేక్‌ను ఎంజాయ్ చేశారు. ఢిల్లీలో మొత్తం కుటుంబం అంతా ఓ రెస్టారెంట్‌కు వెళ్ళి సరదాగా సమయం గడిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రజలందరు సులభంగా సేవలు పొందేందుకు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వేను అమల్లోకి తీసుకురానున్నారు. ఈ కార్డుల సర్వేను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సికింద్రాబాద్‌లో హాకీ మైదానంలో ప్రారంభించనున్నారు.
టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ 12వ సారి తండ్రి అయ్యారు. అయితే ఈ విషయాన్ని ఆయన రహస్యంగా ఉంచారు. కానీ ఇలాంటి విషయాలు ఎంత దాచినా దాగవు అని మరోసారి నిరూపితమయింది. ఎలాన్ మస్క్‌కు పుట్టిన బిడ్డ వివరాలు, ఎవరి ద్వారా కన్నారు లాంటి విషయాలను జర్నలిస్టులు కనుగొన్నారు.
కరోనా వైరస్ చాలా మంది కుటుంబాలలో విషాదాన్ని మిగిల్చి వెళ్లిపోయింది. ఆనాటి గడ్డు పరిస్థితులు గుర్తుతెచ్చుకుంటే ఇప్పటికి భయమేస్తుంది.అప్పటి లాక్ డౌన్ నిబంధనలు ఇప్పటికి ప్రజలు మరచిపోరు.కానీ ఇంగ్లాండ్‌కు చెందిన ఒక కుటుంబం ఇప్పటికీ అదే లాక్డౌన్లో జీవితాన్ని గడుపుతోంది.
కెనడాలోని ఒంటారియాలో భారత సంతతికి చెందిన ఫ్యామిలీ అనుమానాస్పదంగా మృతి చెందారు. కుటుంబంలోని దంపతులు, కుమార్తె అందరూ ఒకేసారి చనిపోవడం అనుమానాలకు దారితీస్తోంది. కొన్ని రోజుల క్రితం వారింటికి మంటలు అంటుకుని ముగ్గూరు ఒకేసారి సజీవదహనమయ్యారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి దుబాయ్ వెళ్లారు. తాజాగా వారు ఎయిర్ పోర్టులో ఉన్న కొన్ని ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.
కొత్త సంవత్సరం రాబోతున్న తరుణంలో తెలుగు సినిమా హీరోలందరూ తమ కుటుంబాలతో కలిసి విదేశాలకు చెక్కేస్తున్నారు. నిన్నటికి నిన్న మహేశ్ బాబు తన కుటుంబంతో కలిసి విదేశాలకు పయనమైతే..తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తన భార్య పిల్లలతో కలిసి జపాన్ ట్రిప్ కి వెళ్లాడు.
గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న మహేష్ బాబు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తున్నారు. కొత్త సంవత్సరం వేడుకలను అక్కడే జరుపుకోనున్నట్లు సమాచారం. అక్కడి నుంచి రాగానే గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంటారని సమాచారం.
నిర్మల్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. లోకేశ్వరం మండలం పిప్రీ గ్రామానికి చెందిన నరేష్ గౌడ్ కుటుంబం కుల, గ్రామ బహిష్కరణకు గురైంది. రోడ్డు ప్రమాదంలో కాళ్లు, చేతులు విరిగినందుకు గ్రామాభివృద్ధి కమిటీకి చెల్లించే డబ్బులు చెల్లించలేదని ఈ తీర్మాణం చేసినట్లు పోలీసులకు కంప్లైట్ చేశాడు.