Latest News In Telugu Fake Medicines: మార్కెట్లో నకిలీ మందులు.. వేసుకుంటే అంతే గతి.. సిగ్గు లేదా? చావుతో వ్యాపారామా..? జలుబు, జ్వరం వచ్చినప్పుడు మనం తరచుగా మెడికల్ స్టోర్లలో మందులు కొని వాటిని వినియోగిస్తాం. అయితే ఈ మందుల్లో కూడా నకిలీవి ఉంటాయని మీకు తెలుసా? కొంతమంది ఫేక్‌గాళ్లు మృత్యువుతోనే వ్యాపారం చేస్తున్నారు. ఫేక్ మందులపై పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fake Medicines: మెడికల్ షాప్‌లో ట్యాబ్లెట్లు కొంటున్నారా? వాటిలో నకిలీ మందులను గుర్తించడం ఎలా? ఔషధాల ప్యాకేజింగ్‌ను చూసి అవి నిజమో కాదో తెలుసుకోవచ్చు. నకిలీ మందుల ప్యాకేజింగ్‌పై సంబంధిత ఔషధం గురించి స్పష్టమైన సమాచారం ఉండదు. అనేక మందులపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది స్కాన్ చేస్తే మెడిసన్ గురించి పూర్తి సమాచారం రావాలి. అలా రాకపోతే అది ఫేక్ మెడిసన్. By Trinath 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn