Surya Bhai Fake Gold : గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్..బిల్డప్ బాబాయ్
గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ బండారాన్ని బయటపెట్టారు ఐటీ అధికారులు. అతడి ఒంటిపై ఉన్న బంగారం అంతా నకిలీదే అని తేల్చారు. సూర్యాభాయ్ ఒంటినిండా నగలతో అందర్నీ ఆకర్షించాడు. నిత్యం ఇంటర్వ్యూలు మీడియాలో పాపులర్ అయ్యాడు. అయితే అవన్నీ నకిలీవేనని తేలింది.
/rtv/media/media_files/2026/05/13/bank-manager-cheating-2026-05-13-07-19-11.jpg)
/rtv/media/media_files/2026/03/30/gold-man-2026-03-30-16-52-39.jpg)
/rtv/media/media_files/2025/02/09/N29MH7Y3ssaXaLEtXnEv.jpg)