Fake Currency: రాజమండ్రిలో దొంగ నోట్ల కలకలం రూ. కోటి ఆరు లక్షలు సీజ్..
తూర్పు గోదావరి జిల్లాలో దొంగ నోట్ల చలామణి ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా నకిలీ కరెన్సీ ప్రింట్ చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి కోటి 6 లక్షల 58 వేలు దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
/rtv/media/media_files/2026/04/29/fotojet-2026-04-29-11-23-43.jpg)
/rtv/media/media_files/2025/02/16/nfTOVCteCHKqA4bza21n.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-27-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-5-jpg.webp)