Fire Accident : గడ్డపోతారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం..చెలరేగుతున్న మంటలు..
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. న్యూట్రల్ రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది.
/rtv/media/media_files/2025/04/27/UJZAvTGzINMEPm5ocssC.jpg)
/rtv/media/media_files/2026/04/10/latest-news-in-telugu-2026-04-10-18-14-00.jpg)
/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
/rtv/media/media_files/2025/03/31/gVCC9Hot7OIiaPpUw3bL.jpg)