క్రైం Extra-Marital affair: మహిళా ఇన్స్పెక్టర్తో పోలీస్ అధికారి ఎఫైర్.. లైవ్లో చితకబాదిన భార్య! యూపీలోని ఆగ్రాకు చెందిన పోలీస్ అధికారుల వివాహేతర సంబంధం గుట్టు రట్టైంది. ప్రభుత్వ పోలీస్ క్వార్టర్లో శైలీ అనే మహిళతో ఏకాంతంగా ఉండగా అధికారి భార్య బంధువులతో కలిసి పట్టుకుంది. వారిద్దరినీ చితకబాదిన వీడియో వైరల్ అవుతోంది. By srinivas 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bhadradri : ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన ఇల్లాలు.. ఇందులో ట్విస్ట్ తెలిస్తే అవాక్కవుతారు! భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను భార్య ప్రియుడితో హత్య చేయించింది. ఇందుకు నిందితుడి భార్య సైతం సహకరించింది. భర్తపై ప్రియుడు, అతని భార్య, అతని అల్లుడు కత్తులతో దాడి చేయగా అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. By Anil Kumar 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana : వివాహేతర సంబధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపించిన భార్య హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేయించింది. అంత్యక్రయల తర్వాత అసలు విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. By B Aravind 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn