Exit Polls Confusion: జనాలను వెర్రోళ్ళను చేస్తున్న ఎగ్జిట్ పోల్స్.. తలా తోక లేకుండా లెక్కలు!
ఎగ్జిట్‌పోల్స్ పేరిట పలు సంస్థలు ప్రజలను వెర్రోళ్లను చేస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఒక సంస్థ కాంగ్రెస్‌కు 70 సీట్లు ఇస్తే.. మరో సంస్థ బీఆర్ఎస్కు 70సీట్లు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/AP-Exit-Polls.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/70-70-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/chhattisghar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/mp-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/333-jpg.webp)