ఆంధ్రప్రదేశ్ Exit Polls vs Bettings: ఎగ్జిట్ పోల్స్ లీక్స్.. రివర్స్ అవుతున్న బెట్టింగ్స్.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్నాయి. ఈలోపు ఆ ఫలితాల లీక్స్ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో బెట్టింగ్ రాయుళ్లు తమ అంచనాలను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది. By KVD Varma 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Exil Polls: రేపే ఎగ్జిట్ పోల్స్.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జూన్ 1న (శనివారం) లోక్‌సభ తుది దశ ఎన్నికలు ముగిశాక పలు ప్రైవేటు, మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్విడుదల చేయనున్నాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటల తర్వాతే వీటిని విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. By B Aravind 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Exit Polls: ఎగ్జిట్ పోల్స్‌పై ఉత్కంఠ.. 2019 ఎన్నికల ఫలితాల అంచనాలు ఇవే! జూన్ 1న జరగబోయే లోక్‌సభ తుది ఎన్నికల తర్వాత అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై వెళ్లనుంది.ఇప్పటికే దేశవ్యాప్తంగా అందరూ ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, అలాగే అధికారిక ఫలితాలు ఎలా వచ్చాయో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Exit Polls Explained: ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఎప్పుడు విడుదల చేస్తారో తెలుసా? ఎన్నికలు పూర్తి అయిన తరువాత అసలు ఫలితాల కంటే ముందు వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై అందరికీ ఆసక్తి ఉంటుంది. అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి? ఎలా నిర్వహిస్తారు? ఎప్పుడు వీటిని ప్రకటిస్తారు? ఈ విషయాలన్నిటినీ ఈ ఆర్టికల్ ద్వారా అర్ధ చేసుకోవచ్చు By KVD Varma 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AP Exit Polls: ఏంటిరా బాబూ మరీ ఇంత దారుణమా.. ఏపీ ఎగ్జిట్ పోల్స్ అంటూ తప్పుడు పోస్ట్స్.. నిజాలు ఇవే! ఏపీ ఎన్నికల్లో గెలిచేది వీరే అంటూ ఈమధ్య సోషల్ మీడియాలో ఎగ్జిట్ పోల్స్ కథనాలు వెల్లువలా వస్తున్నాయి. అయితే, అవన్నీ ఫేక్ అని తేలింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇప్పటి వరకూ ఏ సంస్థ కూడా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయలేదు. కొన్ని తప్పుడు పోల్స్ ఈ ఆర్టికల్ లో చూడవచ్చు By KVD Varma 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Exit Polls Confusion: జనాలను వెర్రోళ్ళను చేస్తున్న ఎగ్జిట్ పోల్స్.. తలా తోక లేకుండా లెక్కలు! ఎగ్జిట్‌పోల్స్ పేరిట పలు సంస్థలు ప్రజలను వెర్రోళ్లను చేస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఒక సంస్థ కాంగ్రెస్‌కు 70 సీట్లు ఇస్తే.. మరో సంస్థ బీఆర్ఎస్కు 70సీట్లు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. By Trinath 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chhattisgarh Exit Polls: కాంగ్రెస్ చేతికే మళ్ళీ ఛత్తీస్‌ఘడ్..ఎగ్జిట్ పోల్ సర్వే ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడత 20 సీట్లకు తర్వాత 70 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈసారి ఎన్నికల్లో విజయం తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది బీజేపీ. కాంగ్రెస్ మాత్రం తమ గెలుపుపై ధీమాగా ఉంది. దానికి తగ్గట్టే ఎగ్జిట్ పోల్స్ సర్వేలుకూడా కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. By Manogna alamuru 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Exit polls: మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్..ఇక్కడ ఎవరు అధికారంలోకి వస్తారు? అక్టోబర్-నవంబర్ నెలల్లో మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నిన్న జరిగిన తెలంగాణ ఎన్నికల పోలింగ్ చివరిది. దీంతో అది అయిన వెంటనే 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశారు. మధ్యప్రదేశ్ లో టఫ్ ఫైట్ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. By Manogna alamuru 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఎగ్జిట్ పోల్స్ ఓ రబ్బిష్.. మళ్లీ అధికారం మాదే: కేటీఆర్ బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మళ్లీ అధికారం తమదేనని, హైట్రిక్ కొట్టబోతున్నట్లు తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ఓ రబ్బిష్. 2018లో ఈ సర్వేలన్నీ తప్పని తేలాయి. కాబట్టి డిసెంబర్ 3న తామే అధికారం చేపట్టబోతున్నామని తెలిపారు. By srinivas 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn