ఇజ్రాయిల్, ఇండియా కలిసి పాక్‌పై దాడికి ప్లాన్.. ఇందిరాగాంధీ ఎంట్రీతో సీన్ రివర్స్
1980లో పాకిస్తాన్‌లోని కీలకమైన కహూటా అణు కేంద్రంపై భారత్, ఇజ్రాయెల్‌లు కలిసి వైమానిక దాడి చేయాలనుకున్నాయని అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ అధికారి రిచర్డ్ బార్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
/rtv/media/media_files/2026/05/29/fotojet-2026-05-29-11-03-50.jpg)
/rtv/media/media_files/2025/11/08/richard-barlow-2025-11-08-16-18-31.jpg)